gannavaram mla vallabhaneni vamsi on today slams past tdp rule and compares it with current ysrcp govt in jagananna suraksha programme | గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టి విఫలమైందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఇవాళ బాపులపాడు సచివాలయం 1 పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు
#Andrapradesh
#TDP
#YSRCP
#YSJagan
#Gannavaram
#NaraChandrababuNaidu
#JaganannaSuraksha
#JaganannaSchemes
#VallabhaneniVamshi